April 2, 2026
Explore
IPL-2026: నేడు SRH vs KKR మ్యాచ్

IPL-2026: నేడు SRH vs KKR మ్యాచ్

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచుల్లో KKR, SRH ఓటమిని చవిచూశాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇరుజట్లు బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపిస్తున్నాయి.

Tags: IPL 2026: SRH vs KKR Match Today