వెంకటగిరి ముచ్చట్లు:
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి పటిష్టతకు వెంకటగిరి నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.
Tags:Nedurumalli Meets Peddireddy