నెల్లూరు ముచ్చట్లు:
చుక్కల భూములను మార్చేందుకు రైతు గంట. అంజిబాబు నుండి 40,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏటూరు విఆర్ఓ వంశీ…
ఆదురుపల్లిలోని ఓ టీ అంగడి వద్ద 40,000 ఇస్తుండగా కాపు కాసి పట్టుకున్న ఏసీబీ అధికారులు
Tags; ACB officials conduct raids near Adurupalli in Chejerla Mandal, Nellore District.