బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట (మం) మొగసాలమర్రి లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య…
ఆత్మహత్యకు పాల్పడ్డ శ్యామ్ చంద్ రెడ్డి (23) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు…
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోని మృతి చెందాడని తెలిపిన వైద్యులు…
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన బి.కొత్తకోట పోలీసులు
Tags: Young man commits suicide by hanging