April 1, 2026
Explore
గ్రేడ్ -1 కార్యదర్శులుగా గ్రామ, వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు

గ్రేడ్ -1 కార్యదర్శులుగా గ్రామ, వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు

April 1, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ తో ప్రమోషన్ ఛానల్

వెల్ఫేర్ కార్యదర్శులకు ఇకపై సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీ

స్వర్ణ గ్రామాల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, స్వర్ణ వార్డుల వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ లను మెర్జ్ చేసి ఉమ్మడి సీనియారిటీ లిస్ట్

కొత్తగా ఇరు క్యాటగిరీలకు జూనియర్ అసిస్టెంట్ హోదా తో 70:30 నిష్పత్తి తో ప్రమోషన్లు

విద్యా శాఖతో సహా… అన్ని రకాల సంక్షేమ శాఖలలో, మున్సిపల్ శాఖల లో కూడా ప్రమోషన్ ఛానల్

Tags; Village and Ward Welfare Secretaries as Grade-1 Secretaries