April 1, 2026
Explore
వింజమూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు.

వింజమూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు.

April 1, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

ఉచిత విద్యుత్ పొందే చేనేతలకు ధృవపత్రాలను అందించిన సీఎం చంద్రబాబు నాయుడును నూలు దండతో సత్కరించిన చేనేతలు..!

2018-19లో కేంద్రానికి లేఖ రాసి జువ్వలదిన్నెలో రూ.285 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం.. కానీ, దీనిని వక్రీకరించి వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది.

గతంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశాం.. మార్చి 30న 2,50,893 ఇళ్లకు గృహప్రవేశాలు చేశాం, డిసెంబరు లోపు మరో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం.

: సీఎం చంద్రబాబు నాయుడు.

Tags: CM Chandrababu Naidu participated in and addressed the ‘Serving the Poor’ program in Vinjamuru.