అమరావతి ముచ్చట్లు:
ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజు.. ఇది ‘అమరావతి’ విజయం..!
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది తెలుగు ప్రజలు గర్వించదగ్గ సందర్భం.
కేంద్ర ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు.
ఇది రైతుల త్యాగాలకు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.
: మంత్రి నారా లోకేష్