April 1, 2026
Explore
కూతురి పెళ్లి కార్డులో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు వేయించి పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించిన టిడిపి నేత

కూతురి పెళ్లి కార్డులో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు వేయించి పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించిన టిడిపి నేత

April 1, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

కూతురు పెళ్లి కార్డులో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇతర టీడీపీ నేతల ఫోటోలు వేయించి, తన కూతురి పెళ్లికి రావాలని, మదనపల్లె మండలానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు జివి నాయుడు ఆహ్వానం పలికాడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతి, పనసమాకులపల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు జివినాయుడు కూతురు పెళ్లి ఏప్రిల్ 8, 9 తేదీలలో మదనపల్లిలో జరగ నుండడంతో సీఎంను పెళ్లికి రావాలని వినూత్న రీతిలో ఆహ్వానించాడు.

Tags; A TDP leader had the photographs of the Chief Minister, a Minister, and an MLA printed on his daughter’s wedding invitation, and extended an invitation to the Chief Minister to attend the wedding.