ఢిల్లీ ముచ్చట్లు:
వైఎస్ఆర్సిపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి
రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం
రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు
2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు
అభివృద్ధి చేసిన ప్లాట్లు లేక రైతులు గుండె ఆగి చనిపోయారు
రైతుల వారి సమస్యల గురించి పట్టించుకోవడం లేదు
రైతుల కు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి
51,000 ఎకరాలు కోల్కతా ఉంది
10,500 ఎకరాలు ఢిల్లీకి ఉంది
ఎకరాలు ఢిల్లీకి ఉంది ప్రతి ఒక్కరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అన్నారు
ప్రతి ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది
ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు ?
అదనపు భూసేకరణకు అవసరం ఏమిటి
మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి
మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి
తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏమిటి
అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 5000 కోట్లు ఖర్చు పెట్టారు
వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు
ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది
రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు
4,000 చదరపు గజానికి ఢిల్లీలో ఖర్చుపెడుతున్నారు
అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు
8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు
అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని
చెప్పారు
ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు
అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం
రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బిజెపి చెప్పింది
కానీ ఇప్పుడు మాట మార్చారు
రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు
రైతుల ప్రయోజనాలు కాపాడాలి
ప్రజెంట్ ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు
బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం


Tags: Discussion on Amaravati Bill in Lok Sabha