April 1, 2026
Explore
నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

April 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలల రేషన్‌ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Tags: Distribution of three months’ ration quota from today