April 1, 2026
Explore
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన టీడీపీ ఎంపీలు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన టీడీపీ ఎంపీలు.

April 1, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరిన టీడీపీ ఎంపీలు.

మధ్మాహ్నం ఒంటిగంట తర్వాత చర్చకు అనుమతిస్తానని తెలిపిన స్పీకర్ ఓం బిర్లా.

Tags: TDP MPs met Lok Sabha Speaker Om Birla.