April 1, 2026
Explore
భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

April 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

19 కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.195.50 పెంపు

నేటి నుంచి(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు

పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో దేశంలో LPG కొరత ఏర్పడుతుండడంతో భారీగా పెరుగుతున్న ధరలు

Tags:Commercial gas cylinder prices have risen sharply.