November 29, 2026
Explore
డిసెంబర్‌ 4 నుంచి తిరుపతిలో 3 రోజులు ప్రధాని మోదీ పర్యటన

డిసెంబర్‌ 4 నుంచి తిరుపతిలో 3 రోజులు ప్రధాని మోదీ పర్యటన

November 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో 3 రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీ.

అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు..

3 రోజుల జరగనున్న పోలీస్ ఉన్నతాధికారుల సదస్సు.

ప్రధాని అధ్యక్షతన దేశ అంతర్గత భద్రత, పోలీస్ వ్యవస్థపై చర్చలు.

సదస్సుకు హాజరుకానున్న అమిత్ షా, అజిత్ దోవల్.

Tags: Prime Minister Modi to visit Tirupati for 3 days starting December 4