November 29, 2026
Explore
పుంగనూరులో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్..

పుంగనూరులో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్..

November 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో 85.2 శాతం పోలింగ్ నమోదు..

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ..

కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు..

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన అన్నమయ్య జిల్లా ఎస్పీ..

ఫలితాలపై అభ్యర్థులు, గ్రామ ప్రజల్లో ఉత్కంఠ.

Tags: Sarpanch election polling concludes peacefully in Punganur.