బి. కొత్తకోట ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు.
కేంద్రం పరిసరాల్లో అనుక్షణం నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రోన్ కెమెరాల వినియోగం. పాసులు ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే తనిఖీల అనంతరం లోపలికి అనుమతి.
శాంతిభద్రతల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు శాఖ హెచ్చరిక; ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.
Tags: The vote-counting process for the municipal elections will take place tomorrow at the B. Kothakota Model School.