అన్నమయ్య ముచ్చట్లు:
పీలేరు టౌన్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఓటు హక్కు
వినియోగించుకునేందుకు ఓ ముస్లిం మహిళ చంటి బిడ్డతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చింది. క్యూ ఉండటంతో ఆమె బిడ్డతో నిలబడటం గమనించిన
కానిస్టేబుల్ బిడ్డను తీసుకొని తల్లిలా
లాలించారు. ఆమె ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బిడ్డను క్షేమంగా అప్పగించారు.
Tags: Constable… please keep an eye on the baby!