November 29, 2026
Explore
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత చర్యలను పర్యవేక్షించిన డిఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత చర్యలను పర్యవేక్షించిన డిఎస్పీ

November 29, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు:

కలికిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఓటింగ్ సరళిని రాయచోటి డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పరిశీలించారు. ఓటు వేసే వారు తప్ప మరెవ్వరూ కేంద్రం చుట్టుపక్కల ఉండనివ్వకుండా బయటకు పంపేశారు. ఓటింగ్ కేంద్రం వద్ద తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు గురించి సీఐ పి.సాయిప్రసాద్ కు సూచించారు. గుంపులు గుంపులుగా జనాలు ఉండనీయ్యకుండా చెదరగొట్టాలన్నారు.

Tags: DSP oversaw security arrangements at polling stations