November 29, 2026
Explore
కోట మండలం మద్దాలి గ్రామపంచాయతీ ఎన్నికల వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం

కోట మండలం మద్దాలి గ్రామపంచాయతీ ఎన్నికల వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం

November 29, 2026 | Andhra Pradesh

నెల్లూరుముచ్చట్లు:

టిడిపి మద్దతుదారులు వైసిపి మద్దతుదారులు పోలింగ్ బూత్ వద్దకు భారీగా చేరుకోవడంతో తలెత్తిన వివాదం…

ఇరువర్గాలు పోలింగ్ బూత్ వద్ద ఉండవద్దంటూ నినాదాలు…

పోలీసులు సద్ది చెప్పే ప్రయత్నం చేయగా కొందరికి తొత్తులుగా వ్యవహరించొద్దంటూ గ్రామస్తులు ఆగ్రహం…

ఇరు వర్గాలు వారికి వారే దూరంగా వెళ్లిపోవడంతో తొలగిన ఉద్రిక్త వాతావరణం…

పోలీసులు రంగ ప్రవేశం తో శాంతించిన గ్రామస్తులు..

మద్దాలి గ్రామపంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి వైసిపి మద్దతుదారులు..

పోలింగ్ వద్ద అక్రమాలు జరిగే అవకాశం రిగ్గింగ్ చేసే అవకాశం ఉందంటూ వైసీపీ మద్దతుదారులు అనుమానాలు.

Tags; Slightly tense atmosphere during the Gram Panchayat elections in Maddali, Kota Mandal