November 29, 2026
Explore
బద్వేలులో రోడ్డు ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు..!

బద్వేలులో రోడ్డు ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు..!

November 29, 2026 | Andhra Pradesh

బద్వేలు ముచ్చట్లు:

బద్వేలు పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ స్టాచు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది..

స్పీడ్ బ్రేకర్లు కొత్తగా వేయడంతో, సింబల్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..

స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్న కారును, కారు వెనకాలే వస్తున్న బస్సు వేగంగా రావడంతో ఢీకొట్టింది..

దీంతో అక్కడే జనాలు గుమికూడి ట్రాఫిక్ అంతరాయం జరిగింది..

ప్రతిరోజు ఏదో ఒకటి ప్రమాదం జరుగుతుందని, దీనిపై అధికారులు స్పందించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: Road accident in Badvel.. Bus rams into a car at a speed breaker!