ఢిల్లీ ముచ్చట్లు:
లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై నేడు చర్చ.
అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనున్న కేంద్రం.
లోక్‌సభలో బిల్లు పెట్టనున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.
బిల్లుపై మాట్లాడనున్న ఐదుగురు టీడీపీ ఎంపీలు.. చర్చలో వైసీపీ ఎంపీలు పాల్గొనే అవకాశం.
బిల్లుపై చర్చలో పాల్గొననున్న జనసేన ఎంపీ బాలశౌరి.
Tags: AP Legislative Amendment Bill Before Parliament Today!