హైదరాబాద్ ముచ్చట్లు:
TG: హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ జిమ్ కోచ్ మహ్మద్ మౌజం అలీకి ఎల్బీనగర్ కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధించింది.
2015లో జిమ్కు వచ్చే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను బ్లాక్మెయిల్ చేసిన కేసులో 2017లో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడి నేరం రుజువు కావడంతో, 13వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.వాణి ఈ సంచలన తీర్పును వెలువరించారు.
Tags:Rape of a woman: Gym coach sentenced to 20 years in prison