పుంగనూరు ముచ్చట్లు:
మండలంలో ఆదివారం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి అప్పాజి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు ప్రభుత్వం సూచించిన 20 రకాల అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకుని వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Tags: Everyone should exercise their right to vote.