రాజస్థాన్ ముచ్చట్లు:
రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో ఓ మహిళ 2 పార్టీలతో పాటు ఇండిపెండెంట్ నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది. బ్రిజ్నగర్ పంచాయత్ సమితి ప్రధాన్ పదవి కోసం వాతీ కుమారి తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా Ex MLA సమక్షంలో, తర్వాత BJP అభ్యర్థిగా MLA సమక్షంలో, చివరికి ఇండిపెండెంట్గా చీరలు మార్చుకొని వచ్చి నామినేషన్ వేశారు. గతంలో ప్రధాన్గా పనిచేసిన కుమారి మామ మేనేజ్ చేశారని, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమాచారం.
Tags: One woman, 3 nominations… what’s the twist?