November 28, 2026
Explore
మదనపల్లి యువకుడిపై కర్ణాటక పోలీసుల కాల్పులు

మదనపల్లి యువకుడిపై కర్ణాటక పోలీసుల కాల్పులు

November 28, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి: జైలు నుండి విడుదలై వచ్చిన మదనపల్లికి చెందిన ఓ యువకుడు అమ్మాయిల హాస్టల్‌లోకి వెళ్లి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళుతూ ప్రతిఘటించిన అమ్మాయిలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కర్ణాటక పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Karnataka police open fire on a youth from Madanapalle