అమరావతిముచ్చట్లు:
ఏపీ లాసెట్ & పీజీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినా.. ఇంకా మిగిలిన సీట్లు భర్తీకి మేనేజ్ మెంట్ కోటాలో స్పాట్ అడ్మిషన్ కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.ది. 01-12-2026 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.పూర్తి వివరాలు, అర్హతలు, రిజిస్ట్రేషన్ విధానం, అడ్మిషన్ల షెడ్యూల్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Tags:Notification released for filling seats under the management quota for AP LAWCET