తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో DEC 20 నుంచి 29 వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను TTD వెల్లడించింది.
▪️NOV 28న 10amకు శ్రీవాణి టికెట్లు.
▪️NOV 30న 10amకు రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు.
▪️DEC 1 నుంచి 5 వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజుల స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్ రిజిస్ట్రేషన్.
▪️7న 3pmకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు.
Tags: TTD releases dates for Vaikuntha Dwara Darshanam tickets