మదనపల్లె ముచ్చట్లు:
పీలేరు-6 మండలాల్లో 81, పుంగనూరు-4 మండలాల్లో 68 పంచాయతీల్లో పోలింగ్.
ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాలతో కట్టుదిట్టమైన పోలీసు భద్రత.
బందోబస్తు విధులపై పోలీసు సిబ్బందికి అధికారుల దిశానిర్దేశం.
బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రతతో పోలింగ్ కేంద్రాలకు బయలు దేరిన బలగాలు.
సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ సిబ్బంది అప్రమత్తం.
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా.
ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసుల విజ్ఞప్తి.
Tags; The second phase of elections for 149 gram panchayats across 10 mandals in the district will be held tomorrow.