అమరావతిముచ్చట్లు:
ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సమగ్ర నోటి ఫికేషన్ జారీ చేసింది. గతంలో విడుదల చేసిన సంక్షిప్త నోటిఫికేషన్కు కొనసాగింపుగా దీన్ని విడుదల చేసింది. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలతో పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Tags: Comprehensive notification for the posts of Endowments Deputy Commissioner