November 28, 2026
Explore
తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు.

November 28, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

ఓవైపు కొండపై దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు.. మరో వైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలకు సన్నాహాలు.. ప్రార్థనల కోసం కొండపైకి వెళ్తున్న వందలాది మంది ముస్లింలు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసుల మోహరింపు.. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Tags: Tense situation on the hill of Tirupparankundram.