November 28, 2026
Explore
ఏ జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు..?

ఏ జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు..?

November 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నియోజకవర్గాల పునర్విభజన దాదాపుగా ఖరారు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263 కు పెరగనున్నాయి. జిల్లాల వారీగా ఈ పెరుగుదల ఇలా ఉంటే ఉండబోతోంది.

అనంతపురం జిల్లాలో 14 స్థానాలు 21 స్థానాలు కానున్నాయి…….

కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు 21 స్థానాలు కానున్నాయి…..

కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు 15కు….

చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు 21కి…

నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు 15కు…

ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు 18కి …

గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు 25కు…

కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు 24కు,

తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు 28 కి,

పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు 22 కు పెరగనున్నాయి.

విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు 23 కు

విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు 15 కు..

శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు 15కు పెరగనున్నాయి…..

ఇలా ఏపీలో 88 అదనంగా ఎమ్మెల్యే సీట్లు రానున్నాయి…..

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అధికార పార్టీకి కనీసం 132 స్థానాలు రావాలి. ….

ప్రతిపక్ష హోదాకు 26 స్థానాలు రావాలి…

మంత్రివర్గ సభ్యుల సంఖ్య కూడా 26 నుంచి 39 పెరుగుతుంది……

అలాగే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు 58 నుంచి 88 కి పెరుగుతాయి…….

లోకసభ లోకసభ సభ్యులు కూడా 25 నుంచి 38 కి పెరుగుతారు.

Tags: How many more MLAs will there be in each district?