కడప ముచ్చట్లు:
రాజారెడ్డి వీధిలోని ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకున్న ఘటన..
ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలే వివాదానికి కారణం!
విద్యార్థి తండ్రి ఆగ్రహంతో ప్రిన్సిపల్ ఛాంబర్‌లోకి ప్రవేశం..
ప్రిన్సిపల్ టేబుల్‌పై గన్ పెట్టి బెదిరించినట్లు ఆరోపణ!
గన్‌తో బెదిరింపులకు దిగిన విద్యార్థి తండ్రి.. భయాందోళనలో స్కూల్ సిబ్బంది!
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రిన్సిపల్..
ప్రిన్సిపల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగనున్న పోలీసులు!
గన్‌తో బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేస్తారా? విచారణ చేపడతారా?
కడప నగరంలో చర్చనీయాంశంగా మారిన ప్రైవేట్ స్కూల్ ఘటన!
Tags: Gun-related scare in Kadapa city; tension at a private school!