November 28, 2026
Explore
కడప నుంచి ప్రొద్దుటూరుకు డెడ్ బాడీ తీసుకెళ్తుండగా ప్రమాదం

కడప నుంచి ప్రొద్దుటూరుకు డెడ్ బాడీ తీసుకెళ్తుండగా ప్రమాదం

November 28, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప నుంచి ప్రొద్దుటూరుకి డెడ్ బాడీని తీసుకు వెళుతుండగా మైదుకూరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది..

మైదుకూరు బైపాస్ వద్ద అంబులెన్స్‌కు బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం ఎగిరిపడింది..అంబులెన్స్‌లో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు..

Tags;Accident occurs while transporting a dead body from Kadapa to Proddatur