అమరావతిముచ్చట్లు:
కానీ పెళ్లిళ్లకు,పేరంటాలకు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు.
వీళ్లకు లేని పట్టింపులు, పౌరషం సామాన్య జనాలకు ఎందుకు…..?
మా పార్టీ అని, మా నాయకులు ఆని విర్రవీగటం,తగువులు పడటం ,కొట్టుకోవడం, జీవితాoతం పలుక్కోకుండా ఉండటం వీళ్ళను చూసైనా సామాన్య జనాలు తెలివిగా మారండి.
Tags; From the moment they wake up, they spend their time criticizing the government and political parties.