అమరావతిముచ్చట్లు:
AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్. పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఇటీవల రిలీజ్ చేసిన షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం సవరించింది. తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది. రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 14 నుంచి 18 వరకు చెల్లించవచ్చు.
Tags: Revised schedule released for 10th-grade public examination fees.