November 26, 2026
Explore
నడవలేని వృద్ధురాలికి అండగా నిలిచిన ASI

నడవలేని వృద్ధురాలికి అండగా నిలిచిన ASI

November 26, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం దేవపట్ల రెడ్డివారిపల్లిలో మానవత్వం చాటుకున్న పోలీస్ అధికారి.

నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఆమె నడవలేని పరిస్థితిని గమనించిన విధుల్లో ఉన్న రాయచోటి ASI గంగరాజు స్వయంగా ఆమెను ఎత్తుకొని పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లారు.

వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన ఏఎస్ఐ గంగరాజు చర్య పలువురి దృష్టిని ఆకర్షించింది.

Tags: ASI comes to the aid of an elderly woman unable to walk