అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటకు ముగిసింది. తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. రామాపురం మండలం కల్పనాయుని చెరువు సర్పంచ్ గా టీడీపీ మద్దతుదారుడు వెంకటనారాయణ కృష్ణయ్య 690 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. YCP బలపరిచిన రమేశ్ పై విజయం సాధించాడంతో కూటమి
నాయకులు సంబరాలు చేసుకున్నారు.
Tags; First Sarpanch election result in Annamayya district… who won?