November 24, 2026
Explore
కూతురి నాట్యానికి తల్లే ఊపిరి

కూతురి నాట్యానికి తల్లే ఊపిరి

November 24, 2026 | Andhra Pradesh

మదురై ముచ్చట్లు:

మదురై (TN) పుస్తక ఉత్సవ వేదికపై ఓ దివ్యాంగ చిన్నారి సంప్రదాయ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ముందు వరుసలో కూర్చున్న ఆ చిన్నారి తల్లే. బిడ్డ ఎక్కడ స్టెప్పులను మర్చిపోతుందోనని, ప్రతి కదలికను గమనిస్తూ సైగల ద్వారా తర్వాతి స్టెప్పును గుర్తు చేస్తూ ఆమె వెన్నంటే నిలిచింది. పిల్లలకు తల్లే తొలి గురువు, అసలైన బలమని చాటిచెప్పిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Tags: The mother is the very lifeblood of her daughter’s dance.