. సెమీస్‌కు అడుగు దూరంలో తిలక్ సేన
అమరావతిముచ్చట్లు:
IND A vs UAE A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భాగంగా యూఏఈ ఏపై ఇండియా ఏ ఘన విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాది లిస్ట్-ఏ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Tags: India A secures a resounding victory over the UAE.