November 24, 2026
Explore
నగరి లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

నగరి లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

November 24, 2026 | Andhra Pradesh

నగరి ముచ్చట్లు:


నగరి మండలం కీలపట్టు దగ్గర అక్రమంగా నిలవ ఉంచిన ప్రభుత్వ రేషన్ బియ్యంను మరియు నాలుగు వాహనాలను ఈరోజు పట్టుకోవడం జరిగింది. పోలీసులకు మరియు రెవెన్యూ వారికి అందిన సమాచారం ప్రకారం నగిరి మండలానికి చెందిన అమృత్ రాజ్ (trs) గా హోటల్ పై ఆకస్మికంగా దాడులు జరిపి పట్టుకోవడం జరిగింది.

Tags; Illegal ration rice seized in Nagari