అమరావతిముచ్చట్లు:
మన్యం,అల్లూరి,కోనసీమ,కృష్ణా,గుంటూరు,బాపట్ల, పల్నాడు, మార్కాపురం,ప్రకాశం,సత్యసాయి,కడప,అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA వెల్లడించింది.
⚠️ ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Tags; Districts with a forecast of rain tomorrow