November 24, 2026
Explore
రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు

November 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రేపు ఉ.11 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్ సమావేశం. ఏపీకి కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చ. రేపు మ.2.45కు క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సమావేశం.

Tags: SIPB and CRDA meetings to be held tomorrow under the chairmanship of CM Chandrababu