November 24, 2026
Explore
గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.

గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.

November 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి. మరో ఇద్దరికి గాయాలు.

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరుడ వారిపై సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపు దప్పి డివైడర్ను ఢీకొన్న వైనం.

శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కిరణ్మయి (20)మృతి.

అదే కళాశాలకు చెందిన మరో ఇద్దరు విద్యార్థినిలకు గాయాలు కావడంతో రుయా ఆసుపత్రికి తరలింపు.

ప్రమాద ఘటనపై విచారిస్తున్న ఈస్ట్ ఎస్సై రామస్వామి.

Tags: Road accident on the Garuda Varadhi.