November 24, 2026
Explore
దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్‌ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్‌ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం

November 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనలో భారీగా అనర్హులు.
▪️పథకంలో 13.2 శాతం ఇన్‌క్లూజన్‌ ఎర్రర్‌ ఉన్నట్లు గుర్తింపు.
▪️ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులు ఉచిత రేషన్‌ పొందుతున్నట్లు వెల్లడి.
▪️ఏసీలు వినియోగిస్తున్నవారూ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు గుర్తింపు.
▪️కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో వివరాలు.

Tags: Centre prepares to weed out ineligible ration cards across the country