చెన్నై ముచ్చట్లు:
విజయ్‌తో పాటు టీవీకే కార్యకర్తలపై కేసులు..!
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు.
‘పబ్లిక్ న్యూసెన్స్’తో పాటు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు.
Tags; Case filed against TVK Party Chief Vijay at Peravallur Police Station in Chennai!