November 23, 2026
Explore
కిలో టమోటా రూ.40

కిలో టమోటా రూ.40

November 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు స్థానిక మార్కెట్ యార్డులో ఆదివారం టమోటా ధరలు పెరిగాయి. మొదటి రకం కిలో రూ.40, రెండో రకం రూ.30, మూడో రకం రూ.20 చొప్పున ధర పలికింది. కలికిరిలో గరిష్ఠంగా రూ.46, మదనపల్లెలో రూ.43, పలమనేరులో రూ.40, వి.కోటలో రూ.39 వరకు ధరలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా రూ.20గా ఉన్న ధర రెండు రోజులుగా పెరగడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు.

Tags:A kilo of tomatoes costs Rs. 40.