అమరావతిముచ్చట్లు:
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఏపీకి విశేష ప్రతిభ కనబరిచింది.
ఏప్రిల్ నుండి అక్టోబరు 2026 మధ్య కాలంలో పరీక్షలు మరియు చికిత్సల మెరుగుదలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని 16 జిల్లాలు ‘సురక్షిత్’, ‘సక్షమ్’ హోదాలను దక్కించుకున్నాయి.
Tags; National-level recognition for Andhra Pradesh in HIV control…