November 23, 2026
Explore
అనంత విశ్వంలో వాయేజర్-1 అద్భుత ప్రయాణం

అనంత విశ్వంలో వాయేజర్-1 అద్భుత ప్రయాణం

November 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మానవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇప్పుడు అనంత విశ్వంలో ప్రయాణిస్తోంది. 1977లో ప్రయోగించిన వాయేజర్-1 అంతరిక్ష నౌక భూమి నుంచి అత్యంత దూరానికి వెళ్లిన వస్తువుగా రికార్డు సృష్టించింది.. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు:

  • భూమికి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరుకుని ఒక ‘కాంతి దినం’ దూరాన్ని అధిగమించింది.
  • ప్రస్తుతం ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తూ గ్రహాంతర వాసుల కోసం భూమికి సంబంధించిన సమాచారంతో కూడిన గోల్డెన్ రికార్డును మోసుకెళ్తోంది.
  • ఈ నౌక గంటకు 14.6 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తోంది.
    49 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ అంతరిక్ష యాత్ర…

Tags:The Remarkable Journey of Voyager-1 Through the Infinite Universe