విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ నుండి చెన్నై, తిరుపతి రైలు మార్గం లో రైళ్ళు ఆలస్యం
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో పాల ట్యాంకర్ లతో వెళుతున్న వ్యాగెన్ లు ట్రాక్ పై అదుపుతప్పి ఓ వైపుకు ఒరిగిపోయాయి,దీంతో పలు రైళ్ల రాకపోకలు కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలు తీసుకెళుతున్నట్టు సమాచారం. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.
Tags: Milk tanker bogie derails.