పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం రాత్రి వివాహా వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. మండలంలోని కదవచీరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సిపి నాయకుడు డి.రమణ కుమారుడి వివాహా వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Former Minister Peddireddy blessed the bride and groom