November 21, 2026
Explore
భర్తను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.

భర్తను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.

November 21, 2026 | Andhra Pradesh

. ఇన్సూరెన్స్ డబ్బు కాజేయాలని ప్లాన్..!

రాజస్థాన్‌ ముచ్చట్లు:

రాజస్థాన్‌లోని బార్దోడ్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

రేఖా సైనీకి సతీష్ సైనీతో వివాహం కాగా, రాజేష్ అలియాస్ రాజు మిస్త్రీతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, ఆయన జీవిత బీమా డబ్బును కాజేయాలని పథకం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పథకంలో భాగంగా సతీష్‌ను సుత్తితో కొట్టి హత్య చేసి, మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 60 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశారు.

డబ్బు కోసం, అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న బంధాన్నే బలితీసుకునే పరిస్థితి రావడం ఎంతటి విషాదం.

Tags:Murdered her husband and made it look like a road accident.